In a recent episode of Famously Filmfare, Tamannaah made the confession and said: "I don't kiss on screen, basically. So, that's actually a part of my contract. I keep joking with my friends. But Hrithik Roshan... yay! I would, I would."
#TamannaahBhatia
#HrithikRoshan
#Kissing
#bollywood
#tollywood
హీరోయిన్ తమన్నా ఇప్పటి వరకు తెరపై సెక్సీగా గ్లామర్ ఆరబోయడం చూశాం కానీ.. తన పెదవులను ముద్దాడే అవకాశం ఏ హీరోకూ ఇవ్వలేదు. ముందు నుంచీ మిల్కీ బ్యూటీ ముద్దు సీన్లకు దూరంగా ఉంటూనే వస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ట్రెండ్ మారినా.. ముద్దు సీన్లు అనేవి సర్వసాధారణం అయినా.. ఆమె మాత్రం తను పెట్టుకున్న కట్టుబాటు దాటి ముందుకు రావడం లేదు. అంతే కాదు.. తమన్నా ఏ సినిమాకు సైన్ చేసినా తన అగ్రిమెంటులో 'నో కిస్సింగ్' నిబంధన తప్పకుండా ఉండేలా జాగ్రత్త పడుతుంది. తన నిబంధనను ఎప్పటికీ మార్చుకోను అంటున్నతమన్నా ఒక హీరో విషయంలో మాత్రం దాన్నిసడలిస్తానంటోంది.